ఇలా చేస్తే చాలు మీ ఒత్తిడి బలాదుర్ !

Share this Page

అసలు నేను ఎందుకు ఒత్తిడి తీసుకుంటున్నాను అని ఎప్పుడు అయిన ఆలోచించారా ? దాని వలన నేను ఏమి కోల్పోతున్నాను ? అని అనుకుంటే నా శరీరక మరియు మానసిక ఆరోగ్యమును కోల్పోతున్నాను. ఇది నాకు అవసరమా ? అని అనుకుంటున్నారా ? అయితే మీరు ఇలా చెయ్యండి.
చిట్కాలు :

 1. మీరు ఏకాంత వాసిగా మారిపోండి.
  ( నేను – నా బాబా అంటే నేను మరియు పరమాత్మ అని అర్ధం కొంచం సేపు ప్రపంచానికి అతీతంగా వెళ్లిపోవాలి .)
 2. మీకు నచ్చిన సంగీతం వినండి.
 3. మీకు నచ్చిన పెయింట్స్ వేసుకోండి.
 4. మీ చేతిలోకి కలాన్ని తీసుకుని మీలో వున్న రచయితను బయటకు తీసుకురండి.
 5. మీకు నచ్చిన నాట్యం చేయండి.
 6. నేను హీరో పాత్రను పోషిస్తున్నాను అని అనుకోండి. మీ పాత్రను వేరే ఎవ్వరు పోషించ లేరు అని తెలుసుకోండి. అంటే నాకు నేను హీరో అని అర్ధం.
 7. హాస్య సన్నివేశాలను చూడండి.
 8. మీ బాధను ఎవరితో నైన అంటే నమ్మకమైన వారితో చెప్పుకోండి. దాని వలన మన మనస్సు తేలిక పడుతుంది.
 9. మంచిని పెంచే బుక్స్ చదవండి.
 10. పిల్లల తో సమయం గడపండి.
 11. కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభము అని భావించండి. ( పాత ప్రపంచంను , పాత సంస్కారములను మరిచిపోవడానికి ఇది ఒక అవకాశం )
 12. మంచి కాఫీ త్రాగండి.
 13. మీకు నచ్చిన దానిని తయారు చేసుకుని తింటూ ఆస్వాదించండి.
 14. మీకు నచ్చిన గేమ్స్ ఆడుకోండి.
 15. ధ్యాన ముద్రాను చేయండి.

ఇట్లు మీ శ్రేయోభిలాషి,
డాక్టర్ రాధిక లేళ్ళ
ఆయుర్వేద మరియు ఆక్యుపంక్చరిస్ట్
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – హైదరాబాదు.
సలహాలు మరియు సూచనలకు ఈ నెంబర్ 7995937939 కి వాట్స అప్ కి మెసేజ్ చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *