నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఒక నెలలో సిద్ధమవుతుందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టీకా చాలా తొందరలోనే రాబోతోందంటూ టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల సమావేశంలో ట్రంప్ తెలిపారు.

Read more

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తిరిగి ప్రారంభం

ఆస్ట్రాజెనెకా బుధవారం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐతే… ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా శనివారం, కోవిడ్ -19 వ్యాక్సిన్ ట్రయల్

Read more