శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి

Share this Page

శుక్రుడు… గ్రహాల్లో అత్యంత విశిష్టమైన వాడు. ప్రతి శుక్రవారం శుక్రుడి అష్టోత్తర శతనామావళి పఠించడం ద్వారా అనుకున్నలక్ష్యాలను చేరుకోవచ్చు. శుక్రుడు దేవతగా ఉండి కూడా రాక్షసుల రాజుగా… రాక్షసుల పక్షం వహించి ధర్మమార్గాన నడవాలన్న సందేశాన్ని అందిస్తాడు. ప్రతి శుక్రవారం శుక్రుడి అష్టోత్తర శతనామావళి జపించడం ద్వారా కోరికలను నెరవేర్చుకోవచ్చును. సంతాన భాగ్యం కలుగుతుంది.

ఓం శుక్రాయనమః
ఓం శుచయేనమః
ఓం శుభగుణాయనమః
ఓం శుభదాయనమః
ఓం శుభలక్షణాయనమః
ఓం శోభనాక్షాయనమః
ఓం శుభ్రరూపాయానమః
ఓం శుద్ధస్పటికభాస్వరాయనమః
ఓం దీనార్తిహరకాయనమః
ఓం దైత్యగురవేనమః
ఓం దేవాభినందితాయనమః
ఓం కావ్యాసక్తాయనమః
ఓం కామపాలాయనమః
ఓం కవయేనమః
ఓం కల్యాణదాయకాయనమః
ఓం భద్రమూర్తయేనమః
ఓం భద్రగుణాయనమః
ఓం భార్గవాయనమః
ఓం భక్తపాలకాయనమః
ఓం భోగదాయనమః
ఓం భువనాధక్షాయనమః
ఓం భక్తిముక్తిఫలప్రదాయనమః
ఓం చారుశీలాయనమః
ఓం చారురూపాయనమః
ఓం చారుచంద్రనిభావనాయనమః
ఓం నిధయే నమః
ఓం నిఖిలాస్త్రజ్ఞాయనమః
ఓం నీతివిద్యాధురంధరాయనమః
ఓం సర్వలక్షణసంపన్నాయనమః
ఓం సర్వావగుణవర్జితాయనమః
ఓం సమానాధికనిర్ముక్తాయనమః
ఓం సకలాగమపారగాయనమః
ఓం భృగవేనమః
ఓం భోగకరాయనమః
ఓం భూమిసురపాలనతత్పరాయనమః
ఓం మనస్వినేనమః
ఓం మనదాయనమః
ఓం మన్యాయనమః
ఓం మాయాతీతాయనమః
ఓం మహాశయాయనమః
ఓం బలిప్రసన్నాయనమః
ఓం అభయదాయనమః
ఓం బలినేనమః
ఓం బలపరాక్రమాయనమః
ఓం భవపాశపరిత్యాగాయనమః
ఓం బలిబంధవిమోచకాయనమః
ఓం ఘనాశయాయనమః
ఓం ఘనాధ్యక్షాయనమః
ఓం కంబుగ్రీవాయనమః
ఓం కళాధరయానమః
ఓం కారుణ్యరససంపూర్ణాయనమః
ఓం కల్యాణగుణవర్ధనాయనమః
ఓం శ్వేతాంబరాయనమః
ఓం శ్వేతవపుషే నమః
ఓం చతుర్భుజసమన్వితాయనమః
ఓం అక్షమాలధరాయనమః
ఓం అచింత్యాయనమః
ఓం అక్షీణగుణభాసురాయనమః
ఓం నక్షత్రగణసంచారాయనమః
ఓం నయదాయనమః
ఓం నీతిమార్గదాయనమః
ఓం వర్షప్రదాయనమః
ఓం హృషీకేశాయనమః
ఓం క్లేశనాశకరాయనమః
ఓం కవయేనమః
ఓం చింతితార్థప్రదాయనమః
ఓం శాంతమతయేనమః
ఓం చిత్త సమాధికృతే నమః
ఓం అదివ్యాధిహరాయనమః
ఓం భూరివిక్రమాయనమః
ఓం పుణ్యదాయకాయనమః
ఓం పురాణపురషాయనమః
ఓం పూజ్యాయనమః
ఓం పురుహూతిదిసన్నుతాయనమః
ఓం అజేయాయనమః
ఓం విజితారాతయేనమః
ఓం వివిధాభరణోజ్జలాయనమః
ఓం కుందపుష్పప్రతీకాశాయనమః
ఓం మందహాసాయనమః
ఓం మహామతయేనమః
ఓం ముక్తాఫలసమానాభాయనమః
ఓం ముక్తిదాయనమః
ఓం మునిసమ్నతాయనమః
ఓం రత్నసింహానరూఢాయనమః
ఓం రథస్థాయనమః
ఓం రజతప్రభాయనమః
ఓం సూర్యప్రాగ్దేశసంచారాయనమః
ఓం సురశత్రుసుహృదేనమః
ఓం తులావృషభరాశీశాయనమః
ఓం కవయేనమః
ఓం దుర్ధరాయనమః
ఓం ధర్మపాలకాయనమః
ఓం భాగ్యదాయనమః
ఓం భవ్యచరిత్రాయనమః
ఓం భవపాశవిమోచకాయనమః
ఓం గౌడదేశేశ్వరాయనమః
ఓం గోప్రే నమః
ఓం గుణినే నమః
ఓం గుణవిభూషణాయనమః
ఓం జ్యేష్టానక్షత్రసంభూతాయనమః
ఓం జ్యేష్ఠాయనమః
ఓం శ్రేష్ఠాయనమః
ఓం శుచిస్మితాయనమః
ఓం అవపర్గప్రదాయనమః
ఓం అసంతాయనమః
ఓం సంతానఫలదాయకాయనమః
ఓం సర్వైశ్వరప్రదాయనమః
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయనమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *