ఓం శ్రీ శని అష్టోత్తర శతనామావళి

Share this Page

శనిదేవుడు గురించి అనవసర అభిప్రాయాలకు తావివ్వాల్సిన అవసరం లేదు. శని దేవుడు మంచి చేస్తే మంచి జరిగేలా చేస్తాడు. అందుకే ధర్మాన్ని ఆచరించాలని శని దేవుడు సందేశమిస్తాడు. శనిదేవుని అష్టోత్తర శతనామావళి చదవడం ద్వారా ఆయన ప్రసన్నుడవుతాడు. శని దేవుని చల్లని చూపులుంటే ఎలాంటి కార్యక్రమాలైనా సజావుగా సాగిపోతాయి. శని ఎప్పుడూ కూడా అధర్మాన్ని ప్రశ్నిస్తాడు. అధర్మాన్ని నిలదీస్తాడు. అన్యాయాన్ని రూపుమాపాలంటాడు.

ఓం శనైశ్చర్యాయనమః
ఓం శాంతాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః
ఓం శరణ్యాయనమః
ఓం వరేణ్యాయనమః
ఓం సర్వేశాయనమః
ఓం సౌమ్యాయనమః
ఓం సురవంద్యాయనమః
ఓం సురలోకవిహారిణే నమః
ఓం సుఖసనోపవిష్టాయనమః
ఓం సుందరాయనమః
ఓం ఘనాయనమః
ఓం ఘనరూపాయానమః
ఓం ఘనభరణధారిణే నమః
ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయనమః
ఓం మందాయనమః
ఓం మందచేష్టాయనమః
ఓం మహనీయగుణాత్మకాయనమః
ఓం మర్త్యపావనపాదాయనమః
ఓం మహేశాయనమః
ఓం ఛాయపుత్రాయనమః
ఓం శర్వాయనమః
ఓం శరతూణీరధారణే నమః
ఓం చరస్థిరస్వభావాయనమః
ఓం చంచలయానమః
ఓం నీలవర్ణాయ నమః
ఓం నిత్యాయనమః
ఓం నీలాంజనవిభాయ నమః
ఓం నిలాంబరవిభూషాయనమః
ఓం నిశ్చలాయనమః
ఓం వేద్యాయనమః
ఓం విధిరూపాయనమః
ఓం విరోధదారమూమయే నమః
ఓం వేదాస్పదన స్వభావాయనమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం వైరాగ్యదాయనమః
ఓం వీరాయనమః
ఓం వీతరోగభయాయనమః
ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వంవధ్యాయనమః
ఓం గృద్రవాహాయనమః
ఓం గుఢాయ నమః
ఓం కూర్మాంగాయ నమః
ఓం కూరూపిణే నమః
ఓం కత్సితాయనమః
ఓం గుణాఢ్యాయనమః
ఓం గోచరాయ నమః
ఓం అవిద్యామూలనాశాయనమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః
ఓం ఆయుష్యకారణాయ నమః
ఓం అపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయన నమః
ఓం వశినే నమః
ఓం వివిదాగమవేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః
ఓం వంద్యాయనమః
ఓం విరూపాక్షాయనమః
ఓం వరిష్టాయనమః
ఓం గరిష్టాయనమః
ఓం వజ్రాంకుశధరాయనమః
ఓం వరదాయనమః
ఓం అభయహస్తాయనమః
ఓం వామనాయ నమః
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయనమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం అమితభాషిణే నమః
ఓం కష్టౌఘననాశకాయనమః
ఓం అర్యపుష్టిదాయినే నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తోత్రగమ్యాయనమః
ఓం భక్తివశ్యాయనమః
ఓం భానవే నమః
ఓం భవ్యయానమః
ఓం పావనాయ నమః
ఓం ధనుర్మండల సంస్థాయ నమః
ఓం ధనదాయినే నమః
ఓం దునుష్మతే నమః
ఓం తనుప్రకాశదేవాయనమః
ఓం తామసాయ నమః
ఓం అశేష జనవంధ్యాయనమః
ఓం విశేష ఫలదాయినే నమః
ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయనమః
ఓం ఘననీలాంబరాయనమః
ఓం కాఠిన్యమనసాయ నమః
ఓం ఆర్యగణస్తుతాయ నమః
ఓం నీలచ్చత్రాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయనమః
ఓం గుణాత్మనే నమః
ఓం నిరామయాయ నమః
ఓం వింద్యాయ నమః
ఓం వందనీయాయనమః
ఓం ధీరాయనమః
ఓం దివ్యదేహాయనమః
ఓం దీనార్తిహరణాయ నమః
ఓం ధైన్యనాశకరాయ నమః
ఓం ఆర్యజనగణ్యాయనమః
ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః
ఓం కామక్రోధకారయ నమః
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
ఓ పరిపోషిత భక్తాయనమః
ఓం పరిభీతి హరాయనమః
ఓం భక్తసంఘమనోభీష్టఫలదాయ నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *