శ్రీ రాహు అష్టోత్తర శతనామావళి

Share this Page

రాహు దోషం ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటుంది. అయితే రాహును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. రాహువు అష్టోత్తర శతనామావళి జపించడం ద్వారా రాహు దోషం తొలగిపోతుంది. ప్రతి రోజూ అవిశగింజలను నవగ్రహాలకు పూజలు చేస్తూ..రాహువును ఆరాధించినట్టయితే దోషం పరిహారం అవుతుంది. దుర్గాదేవిని స్తుతించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయ్.

ఓం రాహవే నమః
ఓం సైంహికేయాయ నమః
ఓం విధుంతుదాయనమః
ఓం సురశత్రవే నమః
ఓం తమసే-ప్రాణినే నమః
ఓం గార్గ్యాయణాయ నమః
ఓం సురాగవే నమః
ఓం నీలజీమూతసంకశాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం ఖడ్గభేటకధారిణే నమః
ఓం వరదహస్తాయ నమః
ఓం శూలాయుధాయ నమః
ఓం మేఘవర్ణాయ నమః
ఓం కృష్ణధ్వజపతాకినే నమః
ఓం దక్షిణాభిముఖరాథాయ నమః
ఓం తీక్షదంష్ట్రకరాయ నమః
ఓం శూర్పాకారసనస్థాయ నమః
ఓం గోమేధాభరణప్రియాయ నమః
ఓం మాషప్రియాయ నమః
ఓం కాశ్యపనందనాయ నమః
ఓం ఉల్కాపాతమిత్రాయ నమః
ఓం శూలాధిపాయ నమః
ఓం కృష్ణసర్పస్వరూపాయ నమః
ఓం భుజగేశాయ నమః
ఓం అర్ధశరీరాయనమః
ఓం విషజ్వాలావృతాస్యాయ నమః
ఓం రవీందుభీకరాయ నమః
ఓం ఛాయాస్వరూపిణే నమః
ఓం విష్ణుచక్రచ్ఛేదితాయ నమః
ఓం కరాళాస్యాయ నమః
ఓం కఠినాంగాయనమః
ఓం క్రూరకర్మకరాయ నమః
ఓం తమోరూపాయ నమః
ఓం జాడ్యప్రదాయ నమః
ఓం శ్యామాత్మనే నమః
ఓం భీషణాకృతయే నమః
ఓం కిరీటినే నమః
ఓం నీలచందనాలోహితాయనమః
ఓం నీలాంబరధరాయ నమః
ఓం శినసామంతవర్త్మనే నమః
ఓం చండాలవర్ణాయ నమః
ఓం అశ్వినీతారకోద్భవాయ నమః
ఓం మేషరాశ్యుద్భవాయ నమః
ఓం శనివత్సలదాయకాయ నమః
ఓం శూలాయ నమః
ఓం అపసవ్యగతయే నమః
ఓం ఉపరాగకరాయ నమః
ఓం సూర్యేందుచ్ఛవిహారకాయ నమః
ఓం నీలపుష్పవిహారకాయ నమః
ఓం గ్రహశ్రేష్టాయ నమః
ఓం అష్టమ గ్రహాయ నమః
ఓం కబంధమాత్రదేహాయ నమః
ఓం యాతుధానకులోద్భవాయ నమః
ఓం భక్తరక్షకాయ నమః
ఓం శ్రీరాహుమూర్తయే నమః
ఓం గోవిందవరప్రదాయ నమః
ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః
ఓం క్రూరాయనమః
ఓం ఘోరాయ నమః
ఓం శనిమిత్రాయ నమః
ఓం శుక్రమిత్రాయ నమః
ఓం అగోచరాయనమః
ఓం గంగాస్నానధాత్రే నమః
ఓం స్వగ్రహేబలాఢ్యాయ నమః
ఓం సద్గృహే అన్యబలధృతే నమః
ఓం చంద్రయుక్తే చండాల జన్మసూచికాయ నమః
ఓం సన్మహిమ్మే నమః
ఓం ప్రవిష్టాయ నమః
ఓం రాజ్యదాత్రే నమః
ఓం మహాకాయాయ నమః
ఓం జన్మకర్త్రే నమః
ఓం ముత్తకాజ్ఞానప్రదాయినే నమః
ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః
ఓం జన్మహానిదాయ నమః
ఓం చతుర్థేమాతృనాశకాయనమః
ఓం నవమేపితృనాశకాయనమః
ఓం పంచమేపితృనాశకాయనమః
ఓం ద్యూనేకళత్రహంత్రే నమః
ఓం సప్తమే కలహప్రదాయ నమః
ఓం చతుర్థేవైరదాయకాయనమః
ఓం షష్టేవిత్తదాత్రే నమః
ఓం నవమేపాపదాత్రే నమః
ఓం దశమేశోకదాయకాయ నమః
ఓం అదౌయశఃప్రదాత్రే నమః
ఓం అంతేవైరప్రదాయినే నమః
ఓం కాలాత్మనే నమః
ఓం ధన్యేఅస్యకకుత్ ప్రదాయకాయ నమః
ఓం పంచమేదృషణాశృంగదాయ నమః
ఓం స్వర్భానవే నమః
ఓం బలినే నమః
ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం దీర్ఘకృష్ణాయ నమః
ఓం అశిరసే నమః
ఓం విష్ణవే నమః
ఓం నేత్రారయే నమః
ఓం భక్తరక్షాయ నమః
ఓం భక్తానుగ్రహాయ నమః
ఓంగ్రహవాసినే నమః
ఓం రాహుమూర్తయే నమః
ఓం చంద్ర వైరిణే నమః
ఓం శూనశత్రవే నమః
ఓం పాపగ్రహాయ నమః
ఓం శాంభవాయ నమః
ఓం పూజ్యకాయ నమః
ఓం పాఠీనపూరణాయ నమః
ఓం పైఠీనసకులోద్భవాయ నమః
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *