శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి

Share this Page

నవగ్రహాల్లో రాహు, కేతువులకు ప్రత్యేకత ఉంది. భక్తులు రాహు, కేతు పూజలు నిర్వహించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయ్. శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి జపించడం ద్వారా కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు. నిత్యం ఉదయం పూట నవగ్రహాలకు పూజలు చేసే సమయంలో రాహు, కేతువులకు పూజలు అవిశగింజల నూనెతో దీపారాధన చేయడం ద్వారా కేతువును ప్రసన్నమవుతాడు. అదే సమయంలో గణపతికి పూజలు నిర్వహిస్తే దోషాలు తొలగి, శుభాలు కలుగుతాయి.

ఓం కేతవే నమః
ఓం స్థూలశిరసే నమః
ఓం శిరోమాత్రాయ నమః
ఓం ధ్వజాకృతయే నమః
ఓం నవమగ్రహాయనమః
ఓం సింహాకాసురీసంభూతాయనమః
ఓం మహాభీతికరాయ నమః
ఓం చత్రవర్ణాయ నమః
ఓం పింగలాక్షయ నమః
ఓం సఫలధూమ్రసంకాశాయ నమః
ఓం తీక్షణదంష్ట్రాయ నమః
ఓం మహారోగాయ నమః
ఓం రక్తనేత్రాయ నమః
ఓం చిత్రకారిణే నమః
ఓం తీవ్రకోపాయ నమః
ఓం మహాసురాయ నమః
ఓం క్రోధనిధయే నమః
ఓం పాపకంటకాయ నమః
ఓం ఛాయాగ్రహాయ నమః
ఓం అంత్యగ్రహాయ నమః
ఓం మహాశీర్షాయనమః
ఓం సూర్యారయే నమః
ఓం పుష్పవద్గ్రాహిణే నమః
ఓం వరదహస్తాయనమః
ఓం గదాపాణయే నమః
ఓం చిత్రశుభ్రధరాయ నమః
ఓం చిత్రరథాయ నమః
ఓం చిత్రధ్వజపతాకాయ నమః
ఓం కుళుత్థభక్షకాయ నమః
ఓం వైడూర్యాభరణాయ నమః
ఓం ఉత్పాతజనకాయ నమః
ఓం శిఖినేందకాయ నమః
ఓం శుకమిత్రాయ నమః
ఓం మందసఖాయ నమః
ఓం అంతర్వేదీశ్వరాయ నమః
ఓం జైమినీగోత్రజాయ నమః
ఓం చిత్రగుప్తాత్మనే నమః
ఓం దక్షిణాభిముఖాయ నమః
ఓం ఘనవర్ణాయ నమః
ఓం ఘోరాయ నమః
ఓం ముకుందవరప్రదాయనమః
ఓం మహాసురకులోద్భవాయ నమః
ఓం లంబదేహాయ నమః
ఓం శిఖినే నమః
ఓం ఉత్పాతరూపధరాయ నమః
ఓం మృత్యుపుత్రాయ నమః
ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
ఓం నరపీఠకాయ నమః
ఓం సర్వోపద్రవకారకాయ నమః
ఓం వ్యాధినాశకరాయ నమః
ఓం అనలాయ నమః
ఓం గ్రహణకారిణే నమః
ఓం చిత్రప్రసూతాయనమః
ఓం అదృశ్యాయనమః
ఓం అపసవ్యప్రచారిణే నమః
ఓం నవమేపాదాయ నమః
ఓం ఉపరాగగోచరాయ నమః
ఓం పంచమేశోకదాయ నమః
ఓం పురుషకర్మణే నమః
ఓం తురీయస్థేసుఖప్రదాయ నమః
ఓం తృతీయేవైరదాయనమః
ఓం పాపగ్రహాయ నమః
ఓం స్పోటకారకాయ నమః
ఓం ప్రాణనాథాయ నమః
ఓం పంచమేశ్రమకరాయ నమః
ఓం ద్వితీయేస్ఫ్రుటవత్ర్పదాయ నమః
ఓం విషాకులిత వక్త్రాయ నమః
ఓం కామరూపిణే నమః
ఓం చతుర్థేమాతృనాశకాయ నమః
ఓం నవమేపితృనాశకాయనమః
ఓం అంతేవైరప్రదాయనమః
ఓం సింహదంశాయ నమః
ఓం సత్యే అనృతవతే నమః
ఓం సుతానందనబంధకాయ నమః
ఓం సర్పాక్షిజాతాయ నమః
ఓం కర్మరాశ్యుద్భవాయ నమః
ఓం ఉపాంతేకీర్తిదాయనమః
ఓం సప్తమేకలహప్రదాయ నమః
ఓం ఊర్ధ్వమూర్దజాయనమః
ఓం అనంగాయనమః
ఓం అష్టమేవ్యాధికర్త్రే నమః
ఓం ధనేబహుసుఖప్రదాయనమః
ఓం జననేరోగదాయనమః
ఓం గృహోత్తంసాయ నమః
ఓం అశేషజనపూజితాయనమః
ఓం పాపదృష్టయే నమః
ఓం ఖేచరాయ నమః
ఓం శాంభవాయనమః
ఓం నటాయ నమః
ఓం శాశ్వతాయనమః
ఓం శుభాశుభఫలప్రదాయనమః
ఓం సుధాపాయినే నమః
ఓం ధూమ్రాయనమః
ఓం సింహాసనాయ నమః
ఓం రవీందుద్యుతిశమనాయనమః
ఓం అజితాయ నమః
ఓం విచిత్రకపోలస్యందనాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం కరాళవదనాయనమః
ఓం రక్తలోచనాయనమః
ఓం పింగళాక్షాయనమః
ఓం విదాహకాయనమః
ఓం భక్తరక్షకాయనమః
ఓం భక్తాభీష్టఫలప్రదాయనమః
ఓం కేతుమూర్తయే నమః
ఓం కపిలాక్షాయనమః
ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
ఓం హిమగర్భాయ నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *