శ్రీబుధ అష్టోత్తర శతనామావళి

Share this Page

ప్రతి బుధవారం బుధుడికి పూజ చేయడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. నిర్మలుడు, ప్రశాంతుడైన బుధుడికి పూజ చేసి రోజు వారి పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ సౌఖ్యం, సంతోషం పొందడానికి బుధ అష్టోత్తర శతనామావళి జపించాలి.
ఓం బుధాయనమః
ఓం బుధార్చితాయనమః
ఓం సౌమ్యాయనమః
ఓం శుభప్రదాయనమః
ఓం దృఢవ్రతాయనమః
ఓం దృఢఫలాయనమః
ఓం శ్రుతిజాలప్రబోధకాయనమః
ఓం సత్యవాసాయనమః
ఓం సత్యవచసే నమః
ఓం శ్రేయసాంపతయే నమః
ఓం అవ్యయానమః
ఓం సోమజాయనమః
ఓం సుఖదాయనమః
ఓం శ్రీమతే నమః
ఓం సోమవంశప్రదీపకాయనమః
ఓం వేదవిదే నమః
ఓం వేదతత్వజ్ఞాయనమః
ఓం వేదాంతజ్ఞానభాస్వరాయనమః

ఓం విద్యావిచక్షణవిభవే నమః
ఓం విద్యత్ర్పీతికారాయనమః
ఓం వేదవేద్యాయనమః
ఓం విశ్వానుకూలసంచారిణే నమః
ఓం విశేషవినాయాన్వితాయనమః
ఓం వివిధాగమసారజ్ఞాయనమః
ఓం వీర్యవతేనమః
ఓం విగతజ్వరాయనమః
ఓం త్రివర్గఫలదాయనమః
ఓం అనంతాయనమః
ఓం త్రిదశధిపపూజితాయనమః
ఓం బుద్ధిమతే నమః
ఓం బహుశాస్త్రజ్ఞాయనమః
ఓం బలినేనమః
ఓం బంధవిమోచకాయనమః
ఓం వక్రాతివక్రగమనాయనమః
ఓం వాసవాయనమః
ఓం వసుధాధిపాయనమః
ఓం ప్రసాదవదనాయనమః
ఓం వంద్యాయనమః
ఓం వరేణ్యాయనమః
ఓం వాగ్విలక్షణాయనమః
ఓం సత్యవతేనమః
ఓం సత్యసంకల్పాయనమః
ఓం సత్యబంధవే నమః
ఓం సదాదరాయనమః
ఓం సర్వరోగప్రశమనాయనమః
ఓం సర్వమృత్యునివారకాయనమః
ఓం వాణిజ్యనిపుణాయనమః
ఓం వశ్యాయనమః
ఓం వాతాంగినే నమః
ఓం వాతరోగహృతే నమః
ఓం స్థూలాయనమః
ఓం స్థైర్యగుణాధ్యక్షాయనమః
ఓం స్థూలసూక్ష్మాదికారణాయనమః
ఓం అప్రకాశాయనమః
ఓం ప్రకాశాత్మనేనమః
ఓం ఘనాయనమః
ఓం గగనభూషణాయనమః
ఓం విధిస్తుత్యాయనమః
ఓం విశాలాక్షాయనమః
ఓం విద్వజ్ఞానమనోహరాయనమః
ఓం చారుశీలాయనమః
ఓం స్వప్రకాశాయనమః
ఓం చపలాయనమః
ఓం చలితేంద్రియాయనమః
ఓం ఉదజ్ఞ్ముఖాయనమః
ఓం ముఖాసక్తాయనమః
ఓం మగధాధిపతయేనమః
ఓం హరాయేనమః
ఓం సౌమ్యవత్సరసంజాతాయనమః
ఓం సోమప్రియకరాయనమః
ఓం సుఖినేనమః
ఓం సింహాధిరూఢాయనమః
ఓం సర్వజ్ఞాయనమః
ఓం శిఖవర్ణాయనమః
ఓం శివంకరాయనమః
ఓం పీతాంబరాయనమః
ఓం పీతవపుషే నమః
ఓం పీతచ్ఛత్రధ్వజాంచితాయనమః
ఓం ఖడ్గధర్మధరాయనమః
ఓం కార్యకర్త్రే నమః
ఓం కలుషహారకాయనమః
ఓం ఆత్రేయగోత్రజాయనమః
ఓం అత్యస్తవినయాయనమః
ఓం వశ్వపావనాయనమః
ఓం చాంపేయపుష్పసంకాశాయనమః
ఓం చారుణాయనమః
ఓం చారుభూషణాయనమః
ఓం వీతరాగాయనమః
ఓం వీతభయాయనమః
ఓం విశుద్ధకనకప్రభాయనమః
ఓం బంధుప్రియాయనమః
ఓం బంధముక్తాయనమః
ఓం బాణమండలసంశ్రితాయనమః
ఓం ఆర్కేశానప్రదేశస్థాయనమః
ఓం తర్కశాస్త్రవిశారదాయనమః
ఓం ప్రశాంతాయనమః
ఓం ప్రీతిసంయుక్తాయనమః
ఓం ప్రియకృతే నమః
ఓం ప్రియభాషణాయనమః
ఓం మేధావినేనమః
ఓం మాధవాసక్తాయనమః
ఓం మిధునాధిపతయేనమః
ఓం సుధియేనమః
ఓం కన్యారాశిప్రియాయనమః
ఓం కామప్రదాయనమః
ఓం ఘనఫలాశ్రయాయనమః
ఓం బుధగ్రహాయనమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *