శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్తర శతనామావళి

Share this Page

సూర్యుడ్ని ప్రత్యక్ష దైవం… కర్మ సాక్షి… మానవులు చేసే ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంటాడు. ఉదయం వేళ ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా త్రిమూర్తులు ప్రసన్నమవుతారు. రామరావణ సంగ్రామం జరుగుతున్నడు రామచంద్రమూర్తి అలసిపోయి… రావణ సంహార చేయడానికి తటపటాయిస్తున్న సమయంలో… రామచంద్రమూర్తిని అవతారప్రయోజనంలో నిలబెట్టడం కోసం రావణసంహారదీక్షాదక్షుడ్ని చేయడానికి పుట్టిందే ఆదిత్య హృదయం… నిద్రలేచిన దగ్గర్నుంచి విశ్రమించే వరకు మానవుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ఓర్పు-నేర్పు ద్వారా రామచంద్రమూర్తి ఏ విధంగా అవతార పరమార్థాన్ని నెరవేర్చుతాడో… మనిషి లభించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోడానికి… చుట్టూ ముట్టిన సంఘర్షణలను అధిగమించాల్సి ఉంటుంది. అందుకే నిత్యం ఆదిత్య హృదయాన్ని చదివితే అన్ని విధాలుగా శుభం చేకూరుతుంది.

ఓం సర్వదేవాత్మకాయనమః
ఓం తేజస్వినే నమః
ఓం రశ్మిభావనాయనమః
ఓం దేవసురగణలోకపాలకాయనమః
ఓం బ్రహ్మణే నమః
ఓం విష్ణవే నమః
ఓం శివాయనమః
ఓం స్కందాయనమః
ఓం ప్రజాపతయేనమః
ఓం మహేంద్రాయనమః
ఓం ధనదాయనమః
ఓం కాలాయనమః
ఓం యామాయనమః
ఓం సోమాయనమః
ఓం అపాంపతయేనమః
ఓం పితృమూర్తయేనమః
ఓం వసుమూర్తయేనమః
ఓం సాధ్యమూర్తయేనమః
ఓం అశ్విమూర్తయేనమః
ఓం మరుతేమః
ఓం మనవే నమః
ఓం వాయవేనమః
ఓం వహ్నయేనమః
ఓం ప్రజారూపాయనమః
ఓం ప్రాణాయనమః
ఓం రుతుకర్త్రేనమః
ఓం ప్రభాకరాయనమః
ఓం ఆదిత్యాయనమః
ఓం సవిత్రేనమః
ఓం సూర్యాయనమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్ణేనమః
ఓం గభిస్తిమతేనమః
ఓం సువర్ణసదృశాయనమః
ఓం హిరణ్యరేతసేనమః
ఓం దివాకరాయనమః
ఓం ఆదిపూజ్యాయానమః
ఓం హరిదశ్వాయనమః
ఓం సహస్రార్చిషేనమః
ఓం సప్తసప్తయేనమః
ఓం మరీచిమతేనమః
ఓం తిమిరోన్మధనాయనమః
ఓం శంభవేనమః
ఓం త్వష్ట్రేనమః
ఓం మార్తాండాయనమః
ఓం అంశుమతేనమః
ఓం భగవతేహిరణ్యగర్భాయనమః
ఓం శిశిరాయనమః
ఓం తపనాయనమః
ఓం భాస్కరాయనమః
ఓం రవయేనమః
ఓం అగ్ని గర్భాయనమః
ఓం అదితేఃపుత్రాయనమః
ఓం శంఖాయనమః
ఓం శిశిరనాశనాయనమః
ఓం వ్యోమనాథాయనమః
ఓం తమోభేదినే నమః
ఓం రుగ్యజుస్సామపారగాయనమః
ఓం ఘనవృష్టయేనమః
ఓం అపాంమిత్రాయనమః
ఓం వింధ్యవీధీప్లవంగమాయనమః
ఓం ఆతపినేనమః
ఓం మండలినేనమః
ఓం మృత్యవేనమః
ఓం పింగళాయనమః
ఓం సర్వతాపనాయనమః
ఓం కవయేనమః
ఓం విశ్వాయనమః
ఓం మహాతేజసే నమః
ఓం రక్తాయనమః
ఓం సర్వభవోద్భవాయనమః
ఓం నక్షత్రగ్రహతారాణామధిపాయనమః
ఓం విశ్వభావనాయనమః
ఓం తేజసామిపితేజస్వినేనమః
ఓం ద్వాదశాత్మనేనమః
ఓం పూర్వాయగిరయేనమః
ఓం పశ్చిమాయ ఆద్రయేనమః
ఓం జ్యోతిర్గణానాంపతయేనమః
ఓం దినాధిపతయేనమః
ఓం జయాయనమః
ఓం జయభద్రాయనమః
ఓం హర్యశ్వాయనమః
ఓం సహస్రాంశవేనమః
ఓం ఆదిత్యాయనమః
ఓం ఉగ్రాయనమః
ఓం వీరాయనమః
ఓం సారంగాయనమః
ఓం పద్మప్రభోదాయనమః
ఓం మార్తాండాయనమః
ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయనమః
ఓం సూర్యాయనమః
ఓం ఆదిత్యవర్చసేనమః
ఓం భాస్వతేనమః
ఓం సర్వభక్షాయనమః
ఓం రౌద్రాయవపుషేనమః
ఓం తమోఘ్నాయనమః
ఓం హిమఘ్నాయనమః
ఓం శత్రుఘ్నాయనమః
ఓం అమితాత్మనేనమః
ఓం కృతఘ్నఘ్నాయనమః
ఓం దేవాయనమః
ఓం జ్యోతిషాంపతయేనమః
ఓం తప్తచామీకరాభాయనమః
ఓం వహ్నయే నమః
ఓం విశ్వకర్మణేనమః
ఓం తమోభినిఘ్నాయనమః
ఓం రుచియే నమః
ఓం లోకసాక్షిణే నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *