మళ్లీ ప్లే స్టోర్లోకి పేటీఎం

Share this Page

పేమేంట్స్ యాప్ పేటీఎం దెబ్బకు దిగొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న పేటీఎంకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్లే స్టోరీ చేసిన సూచనలను పట్టించుకోకపోవడంతో … పేటీఎం యాప్ ను ప్లే స్టోరీ నుంచి తీసేశారు. దీంతో దేశవ్యాప్తంగా అసలు పేటీఎం నిషేధించిన యాప్ లను వేటి ద్వారా గ్యాంబ్లింగ్ చేస్తోందన్నదానిపై చర్చ మొదలయ్యింది.

Paytm into the Play Store again

యాప్ ను పునరుద్ధరించడానికి Google తో కలిసి పని చేస్తూనమంటూ అంతకు ముందు పేటీఎం చెప్పింది. వినియోగదారులందరికీ వారి బ్యాలెన్స్ మరియు లింక్డ్ ఖాతాలు 100 శాతం సురక్షితమని హామీ ఇస్తున్నామని తెలిపింది. ఆన్‌లైన్ క్యాసినోలు మరియు ఇతర క్రమబద్ధీకరించని గ్యాంబ్లింగ్ యాప్ లు గూగుల్ తన ప్లే స్టోర్‌ నిషేధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *