నవగ్రహ అష్టోత్తర శతనామావళి

Share this Page

నిత్యం మనం చేసే కార్యక్రమాలన్నీ సఫలం కావాలంటే నవగ్రహాల దీవెనలు లభించాలి. అందుకే ప్రతి రోజూ నవగ్రహాలను స్మరించుకోని… అష్టోత్తర శతనామావళి చదవడం ద్వారా మనం నిర్వర్తించే పనులకు ఎలాంటి విజ్ఞాలు కలగవు.


ఓం భానవే నమః
ఓం హంసాయ నమః
ఓం భాస్కరాయనమః
ఓం సూర్యాయనమః
ఓం శూరాయనమః
ఓం తమోహరాయనమః
ఓం రతినే నమః
ఓం విశ్యదృతే నమః
ఓం వ్యాపృతే నమః
ఓం హరయే నమః
ఓం వేదమయాయ నమః
ఓం విభవే నమః
ఓం శుద్ధాశవే నమః
ఓం శుప్రాంశవే నమః
ఓం చంద్రాయనమః
ఓం అబ్జనేత్రసముద్భవాయ నమః
ఓం తారాధిపాయ నమః
ఓం రోహిణీశాయనమః
ఓం శంభుమూర్తీకృతాలయాయనమః
ఓం ఔషధీత్యాయనమః
ఓం ఓషధిపతయే నమః
ఓం ఈశ్వరధరాయనమః
ఓం సుతానితయేనమః
ఓం సకలాహ్లాదకరాయనమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిసుతాయనమః
ఓం భూతమాన్యాయనమః
ఓం సముద్భవాయనమః
ఓం ఆర్యాయనమః
ఓం అగ్నికృతే నమః
ఓం రోహితాంగాయనమః
ఓం రక్తవస్త్రధరాయనమః
ఓం శుచయే నమః
ఓం మంగళాయనమః
ఓం అంగారకాయనమః
ఓం రక్తమాలినే నమః
ఓం మయావిశారదాయనమః
ఓం బుధాయనమః
ఓం తారాసుతాయనమః
ఓం సౌమ్యాయనమః
ఓం రోహిణిగర్భసంభూతాయనమః
ఓం చంద్రత్మజాయనమః
ఓం సోమవంశశరాయనమః
ఓం శృతివిశారదాయనమః
ఓం సత్యసంధాయనమః
ఓం సత్యసింధవే నమః
ఓం విధుసుతాయనమః
ఓం విభుదాయనమః
ఓం విభవే నమః
ఓం వాకృతే నమః
ఓం బ్రహ్మణ్యాయనమః
ఓం తీష్ణాయనమః
ఓం శుభవేషధారాయనమః
ఓం కీష్పతయేనమః
ఓం గురవే నమః
ఓం ఇంద్రపురోహితాయనమః
ఓం జీవాయనమః
ఓం నిర్జరపూజితాయనమః
ఓం పీతాంబరాలంకృతాయనమః
ఓం బృహవే నమః
ఓం భార్గవసంపూతాయనమః
ఓం నిశాచరగురవేనమః
ఓం కవయే నమః
ఓం భృత్యకేతహరాయనమః
ఓం బృహసుతాయనమః
ఓం వర్షకృతే నమః
ఓం దీనరాజ్యతాయనమః
ఓం శుక్రాయనమః
ఓం శుక్రస్వరూపాయనమః
ఓం రాజ్యతాయనమః
ఓం లయకృతాయనమః
ఓం కోణాయనమః
ఓం శనైశ్యరాయనమః
ఓం మందాయనమః
ఓం ఛాయహృదయనందనాయనమః
ఓం మార్తాండదాయనమః
ఓం పంగవే నమః
ఓం భునుతనూద్భవాయనమః
ఓం యమానుజాయనమః
ఓం అతిభయకృతే నమః
ఓం నీలాయనమః
ఓం సూర్యవంశజాయనమః
ఓం నిర్మాణదేహాయనమః
ఓం రాహవే నమః
ఓం స్వర్పానవే నమః
ఓం ఆదిత్యచంద్రద్వేషిణే నమః
ఓం భుంజగమాయ నమః
ఓం సింహిదేశాయనమః
ఓం గుణవతే నమః
ఓం రాత్రిపడిపీడితాయనమః
ఓం అహిరాజే నమః
ఓం శిరోహీనాయనమః
ఓం విషతరాయనమః
ఓం మహాకాయాయనమః
ఓం మహాభూతాయనమః
ఓం బ్రహ్మణ్యాయనమః
ఓం బ్రహ్మసంపూతాయనమః
ఓం రవికృతే నమః
ఓం రాహురూపధృతే నమః
ఓం కేతవే నమః
ఓం కేతుస్వరూపాయనమః
ఓం కేశరాయనమః
ఓం కకృతాలయాయనమః
ఓం బ్రహ్మవిధే నమః
ఓం బ్రహ్మపుత్రాయనమః
ఓం కుమారకాయనమః
ఓం బ్రహ్మణప్రీతాయనమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *