శివ అష్టోత్తర శతనామావళి

Share this Page

పరమశివుడు, భోళాశంకరుడు, మహాదేవుడు… భక్తుల ఇలవేల్పు… కోరిన కోర్కెలను తీర్చే దైవం. శివ శివ అంటే చాలు… నేనున్నానంటూ అభయమిస్తాడు. సర్వం శివమయం… శివుడు కానిది ఏమీ లేదు. శివ శివ అనుకుంటే పాపాలు తొలగిపోతాయ్… ఓం నమఃశివాయ… హరహరమహాదేవ… శివ అష్టోత్తర శతనామావళి పఠించడం ద్వారా శివును అనుగ్రహం కలుగుతుంది. ప్రతి నిత్యం శివుడ్ని ఆరాధిస్తే అన్ని శుభాలు కలుగుతాయి.

ఓం శివాయనమః
ఓం శంభవే నమః
ఓం శశిరేఖాయనమః
ఓం మహేశ్వరాయనమః
ఓం పినాకినే నమః
ఓం వాసుదేవాయనమః
ఓం విరూపాక్షాయనమః
ఓం నీలలోహితాయనమః
ఓం శూలపాణయేనమః
ఓం విష్ణువల్లభాయనమః
ఓం అంబికానాథాయనమః
ఓం భక్తవత్సలాయనమః
ఓం శర్వాయనమః
ఓం శితికంఠాయనమః
ఓం ఉగ్రాయనమః
ఓం కామారయేనమః
ఓం గంగాధరాయనమః
ఓం కాలకాలయనమః
ఓం భీమాయనమః
ఓం మృగపాణయేనమః
ఓం కైలాసవాసినేనమః
ఓం కఠోరాయనమః
ఓం వృషాంకాయనమః
ఓం భస్మోద్ధూళిత నమః
ఓం విగ్రహాయనమః
ఓం సర్వమయాయనమః
ఓం అశ్వనీరాయనమః
ఓం పరమాత్మవేనమః
ఓం హవిషే నమః
ఓం సోమాయనమః
ఓం సదాశివాయనమః
ఓం వీరభద్రాయనమః
ఓం కపర్థినేనమః
ఓం శంకరాయనమః
ఓం ఖట్వాంగినేనమః
ఓం శిపివిష్టాయనమః
ఓం శ్రీకంఠాయనమః
ఓం భవాయనమః
ఓం త్రిలోకేశాయనమః
ఓం శివప్రియాయనమః
ఓం కపాలినేనమః
ఓం అంధకాసురసూదనాయనమః
ఓం లలాటక్షాయనమః
ఓం కృపానిధయేనమః
ఓం పరశుహస్తాయనమః
ఓం జటాధరయానమః
ఓం కవచినేనమః
ఓం త్రిపురాంతకాయనమః
ఓం వృషభారూఢాయనమః
ఓం సోమప్రియాయనమః
ఓం త్రయీమూర్తయేనమః
ఓం సర్వజ్ఞాయనమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయనమః
ఓం యజ్ఞమయాయనమః
ఓం పంచవక్త్రాయనమః
ఓం విశ్వేశ్వరాయనమః
ఓం గణనాధయేనమః
ఓం ప్రజపతయేనమః
ఓం దుర్ధర్షాయనమః
ఓం గిరీశాయనమః
ఓం భుజంగనమః
ఓం భూషణాయనమః
ఓం గిరిధన్వినేనమః
ఓం కృత్తివాసనేనమః
ఓం భగవతేనమః
ఓం మృత్యుంజయాయనమః
ఓం నందివాహనాయనమః
ఓం జగద్వాయ్యపినేనమః
ఓం వ్యోమకేశాయనమః
ఓం చారువిక్రమాయనమః
ఓం భతపతయేనమః
ఓం అహిర్భుధ్న్యాయనమః
ఓం అష్టమూర్తయేనమః
ఓం సాత్వికాయనమః
ఓం శాశ్వతాయనమః
ఓం అజాయనమః
ఓం మృణాయనమః
ఓం దేవాయనమః
ఓం అవ్యయాయనమః
ఓం పూషదంతభిదేనమః
ఓం దక్షాధ్వరహరాయనమః
ఓం భగనేత్రవిదేనమః
ఓం సహస్రాక్షాయనమః
ఓం అపవర్గప్రదాయనమః
ఓం తారకాయనమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం అనఘాయనమః
ఓం భర్గాయనమః
ఓం గిరిప్రియాయనమః
ఓం పూరారతయేనమః
ఓం ప్రమధాధిపాయనమః
ఓం సూక్ష్మతనవేనమః
ఓం జగద్గురవేనమః
ఓం మహాసేననమః
ఓం జనకాయనమః
ఓం రుద్రాయనమః
ఓం స్థాణవేనమః
ఓం దిగంబరాయనమః
ఓం అనేకాత్మనేనమః
ఓం శుద్ధవిగ్రహాయనమః
ఓం మహారూపాయనమః
ఓం ఖండపరుశువేనమః
ఓం పాశవిమోచకాయనమః
ఓం పశుపతయేనమః
ఓం మహాదేవాయనమః
ఓం హరయేనమః
ఓం అవ్యగ్రాయనమః
ఓం హరాయనమః
ఓం సహస్రపాదేనమః
ఓం అనంతాయనమః
ఓం పరమేశ్వరాయనమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *