కామాక్షి హాస్పిటల్స్ అధినేత దేవరాజుకు అత్యున్నత పురస్కారం

Share this Page

చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ అధినేత తాడివలస దేవరాజు ఆసియా ఫసిఫిక్ ఎక్స్లెన్స్ యంగ్ అచేవర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఢిల్లీ లో జరిగే కార్యక్రమం లో అవార్డు అందుకున్నారు.
సేవ, ఆధ్యాత్మక, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో అందించిన సేవలతో పాటు చిన్న వయసులోనే తాను ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
గతంలో అనేక అవార్డు లు రాష్ట్ర స్థాయి లో అందుకున్న తాడివలస దేవరాజు . భారత దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన యువతకు ఇచ్చే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డ్ కు ఎంపికైన దేవరాజు ను వివిధ సంఘాల ప్రతినిధులు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది మరియు వైద్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *