పెళ్లికూతురుగా జాన్వి కపూర్ (ఫోటో షూట్)

Share this Page

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అందాల రాసి శ్రీదేవి తనయ… జాన్వీ కపూర్… అకస్మాత్తుగా పెళ్లికూతురైపోయారు… ఇటీవల సినిమాల్లో మెరుస్తున్న బుల్లెమ్మడు అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని అనుకుంటున్నారు. అవును జాన్వి పెళ్లి కూతురు స్టైల్లో ధగధగ మెరిసిపోయారు. బంగారు, ఆకుపచ్చ కలర్ దుస్తులతో, వజ్రాభరణాలతో మిలిమిల మెరిశారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన హెరిటేజ్‌ కలెక్షన్స్‌ దుస్తులతో యాడ్ షూట్ చేసారు జాన్వి. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *