గోవింద నామావళి (ఒరిజినల్)

Share this Page
lord sri venkateswara swami

శ్రీనివాస గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా…
శ్రీనివాస గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా…

భక్తవత్సలా గోవిందా… భాగవతప్రియ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

నిత్యనిర్మల గోవిందా… నీలమేఘశ్యామ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పురాణ పురుషా గోవిందా… పుండరీకాక్ష గోవిందా..
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

నందనందన గోవిందా… నవనీతచోర గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పశుపాలక శ్రీ గోవిందా… పాపవిమోచన గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

దుష్టసంహార గోవిందా.. దురిత నివారణ గోవిందా..
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

శిష్టపాలక గోవిందా… కష్టనివారన గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వజ్రముకుటధర గోవిందా… వరాహమూర్తి గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

గోపీలోల గోవిందా… గోవర్ధనోద్ధార గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

దశరథనందన గోవిందా.. దశముఖ మర్థన గోవిందా..
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పక్షివాహన గోవిందా… పాండవప్రియనే గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

మధుసూదన హరి గోవిందా… మహిమస్వరూప గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వేణుగాన ప్రియ గోవిందా… వేంకటరమణా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

సీతానాయక గోవిందా… శ్రితపరిపాలక గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

అనాథరక్షక గోవిందా… ఆపద్భాంధవ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

కరుణాసాగర గోవిందా… శరణాగతివిదే గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

కమలదళాక్ష గోవిందా… కామితఫలదా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పాపవినాశక గోవిందా… పాహిమురారే గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

శ్రీముద్రాంకిత గోవిందా… శ్రీవత్సాంకిత గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ధరణీనాయక గోవిందా… దినకరతేజా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పద్మావతి ప్రియ గోవిందా… ప్రసన్నమూర్తీ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

అభయమూర్తి గోవిందా… ఆశ్రిత వరద గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

శంఖచక్రధర గోవిందా… శాంఘగధాధర గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

విరజాతీరస్థ గోవిందా… విరోధిమర్థన గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

సాలగ్రామధర గోవిందా… సహస్రనామా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

లక్ష్మీవల్లభ గోవిందా… లక్ష్మణాగ్రజ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

కస్తూరి తిలక గోవిందా… కాంచనాంబర గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వానరసేవిత గోవిందా… వారధిబంధన గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

అన్నదానప్రియ గోవిందా… అన్నమయ్య వినుత గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ఆశ్రితరక్ష గోవిందా… ఆనంతవినుత గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వేదాంత నిలయ గోవిందా… వేంకటరమణ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ధర్మస్థాపక గోవిందా… ధనలక్ష్మీప్రియ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ఏకస్వరూపా గోవిందా… లోక రక్షక గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వేంగమాంబనుత గోవిందా… వేదాచలస్థిత గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

రామకృష్ణా హరి గోవిందా… రఘుకులనందన గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

వజ్రకవచధర గోవిందా… వసుదేవతనయ గోవిందా
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

బిల్వపత్రార్చిత గోవిందా… భిక్షుక సంస్థుత గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

బ్రహ్మాండరూప గోవిందా… భక్తరక్షక గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

నిత్యకల్యాణ గోవిందా… నీరజనాభా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

హథీరామప్రియ గోవిందా… హరిసర్వోత్తమ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

జనార్దనమూర్తి గోవిందా… జగత్పతీహరి గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

అభిషేకప్రియ గోవిందా… ఆపన్నివారణ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

రత్నకిరీటా గోవిందా… రామానుజనుత గోవిందా
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

స్వయంప్రకాశ గోవిందా సర్వకారణా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ఆనందరూపా గోవిందా… ఆద్యంతరహితా గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

ఇహపరదాయక గోవిందా… ఇభరాజరక్షక గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

పరమ దయాళో గోవిందా… పద్మనాభహరి గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

గరుడాద్రివాస గోవిందా… నీలాద్రినిలయ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

అంజనాద్రీశ గోవిందా… వృషభాద్రివాశ గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

తిరుమలవాసా గోవిందా… తులసీ మాల గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

శేషాద్రి నిలయా గోవిందా… శ్రేయోదాయక గోవిందా…
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా…

శ్రీనివాస గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా…
శ్రీనివాస గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా…

శ్రీనివాస గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా…
శ్రీనివాస గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా…

గోవిందా… గోవిందా అంటే చాలు… సకల పాపహరణం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *