News బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ December 20, 2020December 20, 2020 sujatha lella 0 Comments BIGBOSS SEASON 4, winner Share this Page ఆ పేరులోనే జీత్ ఉంది… బిగ్ బాస్ నాలుగు విన్నర్ గా అభిజిత్ ఎంపికయ్యారు. వంద రోజుల పాటు జరిగిన పోటీలో అభిజిత్ విజేతగా నిలిచారు. తెలుగు ప్రేక్షకుల 11 వారాలు ప్రజలు రక్షించారన్నారు అభిజిత్. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలని చెప్పారు.